రోబోతో టెన్నిస్ ఆడే రోజులు వచ్చేశాయి... ఎలాగో చూడండి

వీడియో క్యాప్షన్, రోబోతో టెన్నిస్ ఆడే రోజులు వచ్చేశాయి... ఎలాగో చూడండి

కరోనా సంక్షోభం కారణంగా బాగా ఇబ్బంది పడుతున్న రంగాల్లో క్రీడలు ఒకటి. క్రీడాకారుల ట్రైనింగ్, ప్రాక్టీస్‌పై ఇది చాలానే ప్రభావం చూపుతోంది.

ఒకరికొకరు దూరం పాటించాల్సి ఉన్నందున గతంలో మాదిరిగా ఇతర ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేసే అవకాశం లేదు. అందువల్ల ఇటువంటి రోబోలు పుట్టుకొస్తున్నాయి. ప్లేయర్స్ తమ ఆట తీరును మెరుగుపరచుకునేందుకు కూడా ఇది సాయం చేస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)