ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నాలుగు పర్వతాలను టీనేజ్‌లోపే ఎక్కేసిన హైదరాబాద్ అమ్మాయి

వీడియో క్యాప్షన్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నాలుగు పర్వతాలను టీనేజ్‌లోపే ఎక్కేసిన హైదరాబాద్ అమ్మాయి

పది నెలల వయసులోనే తండ్రి భుజాలపై ట్రెక్కింగ్ ప్రారంభించినా ఊహ వచ్చిన తర్వాత 9 ఏళ్ల వయసు నుంచి పర్వతారోహణ ప్రారంభించారు జాహ్నవి.

తొలిసారిగా ఉత్తరాఖండ్‌లోని రూప్ కుండ్‌ కొండల్లో ట్రెక్కింగ్ చేశారు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో , అత్యంత ఎత్తైన సెవెన్ సమ్మిట్‌గా పిలిచే పర్వతాలను అధిరోహించాలన్నది జాహ్నవి ముందున్న లక్ష్యం. అందులో 4 పర్వతాలను ఇప్పటికే అధిరోహించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)