కోడి మీద పోలీసులు నిజంగానే హత్య కేసు నమోదు చేశారా?

వీడియో క్యాప్షన్, కోడి మీద పోలీసులు నిజంగానే హత్య కేసు నమోదు చేశారా?

జగిత్యాల జిల్లాలోని ఓ వ్యక్తి కోడికి కట్టిన కత్తి వల్ల చనిపోయారు. అయితే, ఆ తరువాత కోడి మీద పోలీసులు హత్య కేసు నమోదు చేశారనే ప్రచారం మొదలైంది.

నిజంగానే పోలీసులు కోడి మీద కేసు నమోదు చేశారా? పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళి వారు కోడిని ఏం చేశారు?

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)