రిహానా, గ్రెటా థన్‌బర్గ్ ఏమన్నారు... ఏమిటీ 'అంతర్జాతీయ' వివాదం? :వీక్లీ షో విత్ జీఎస్

వీడియో క్యాప్షన్, రిహానా, గ్రెటా థన్‌బర్గ్ ఏమన్నారు... అసలేమిటీ 'అంతర్జాతీయ' వివాదం? :వీక్లీ షో విత్ జీఎస్

ఒక్కసారిగా రైతుల ఉద్యమం అంతర్జాతీయ అంశంగా మారిపోయింది. రిహానా, గ్రెటా అనే ఇద్దరు చేసిన రెండు ట్వీట్లతో 'విదేశీ కుట్ర, దేశభక్తి' అస్త్రాలను ప్రభుత్వం బయటకు తీసింది.

అంతర్గత వ్యవహారాల్లో జోక్యమనే ప్రశ్నను తెరపైకి తెచ్చింది. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?

( సవరణ: రిహానాకు ట్విటర్‌లో కోటి మంది ఫాలోయర్లు ఉన్నట్టు ఇందులో చెప్పాం. కోటి కాదు, పది కోట్లు. పొరపాటుకు చింతిస్తున్నాం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)