విశాఖపట్నం ఏజెన్సీలో ‘గుర్రాల గ్రామం’.. ఇక్కడ ఇంటికో గుర్రం ఎందుకుంది?

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం ఏజెన్సీలో ‘గుర్రాల గ్రామం’.. ఇక్కడ ఇంటికో గుర్రం ఎందుకుంది?

ఇక్కడి గిరిజనుల జీవితాల్లో గుర్రాలు ఒక భాగం. కౌబోయ్ సినిమాను తలపించేలా గ్రామంలో ప్రతి ఒక్కరూ గుర్రాన్ని పట్టుకుని తిరుగుతూ కనిపిస్తారు.

ఏజెన్సీ అంటేనే కనీస సౌకర్యాలు లేక... దూరంగా విసిరేసినట్లు ఉండే గ్రామాలే అధికంగా కనిపిస్తాయి. రోడ్డు సౌకర్యం కూడా సరిగా ఉండదు. దాయర్తి కూడా అలాంటి గ్రామమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)