తెలుగమ్మాయికి ప్రతిష్ఠాత్మక పురస్కారం.. అభినందించిన ప్రధాని మోదీ

వీడియో క్యాప్షన్, తెలుగమ్మాయికి ప్రతిష్ఠాత్మక పురస్కారం.. అభినందించిన ప్రధాని మోదీ

తెలుగమ్మాయి అమేయ.. ప్రతిష్ఠాత్మక రాష్ట్రీయ బాల పురస్కారానికి ఎంపికై ప్రధాని మోదీ కితాబు అందుకుంది. అమేయ భరత నాట్యకళాకారిణి. అవార్డు రావడంపై అమేయ, ఆమె తల్లిదండ్రులు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)