సంక్రాంతి స్పెషల్: తెలంగాణ సకినాలు

వీడియో క్యాప్షన్, సంక్రాంతి స్పెషల్: తెలంగాణ సకినాలు

సంక్రాంతి సంబరాలను మరింత ఆనందంగా జరుపుకోవాలంటే పిండివంటలు ఉండాల్సిందే. తెలంగాణ పల్లెల్లో సంక్రాంతి అంటే సకినాలు తప్పనిసరి. మరి రుచికరమైన, ఆరోగ్యకరమైన సకినాలు ఎలా చేస్తారో తెలుసా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)