రామ్‌లీలాలో 'రావణాసురుడు' నేనే

వీడియో క్యాప్షన్, రామ్‌లీలాలో 'రావణాసురుడు' ఈయనే

రావణాసురుడు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది భారీ శరీరం, దిక్కులు పెక్కటిల్లే అరుపులు. అలాంటి విలక్షణ పాత్రలో 36 ఏళ్లుగా లక్షలాది మందిని అలరిస్తున్నారు జితేంద్ర లాంబా. ఆయన వికటాట్టహాసం ఎంత గంభీరంగా ఉంటుందో మీరూ చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)