వంటకు కూడా పనికిరాని కర్రతో జీవకళ ఉట్టిపడే బొమ్మలు.. 'ఏటికొప్పాక' విశేషాలు ఇవీ
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 'మన్ కీ బాత్' లో ఏటికొప్పాక బొమ్మల విశిష్టతను ప్రస్తావించారు. ఏటికొప్పాక బొమ్మలు పీచు లేకుండా, నునుపుగా ఉంటాయనీ దీని వల్ల పిల్లలకు ఎలాంటి గాయాలూ కావని చెప్పారు.
ఈ కళ పురోగతి కోసం ఏళ్లుగా కృషి చేస్తూ వివిధ పరిశోధనలు చేస్తున్న సీవీ రాజు అనే కళాకారుడి కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రధాని ప్రశంస తర్వాత చాలా మంది ఈ గ్రామానికి వచ్చి ఇక్కడి బొమ్మల ప్రత్యేకతలను, కళాకారుల పనితీరునూ తెలుసుకుంటున్నారు.
విశాఖపట్నం జిల్లాలో వరాహ నది ఒడ్డున ఏటికొప్పాక గ్రామం ఉంది. ఏటికొప్పాక బొమ్మలకు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది.
ఇవి కూడా చదవండి:
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- విశాఖ తెన్నేటి పార్క్ తీరానికి కొట్టుకొచ్చిన నౌకను మళ్లీ సముద్రంలోకి ఎలా పంపిస్తారంటే...
- ‘మాకు #MeToo తెలియదు... ఇల్లు, రోడ్డు, పనిచేసే చోటు ఏదీ మాకు సురక్షితం కాదు’
- ‘సోషల్ మీడియాలో సవాళ్లకు టెంప్ట్ అవుతున్నారా.. జాగ్రత్త కపుల్స్’
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)