విప్లవ గాయకుడు గద్దర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇకముందు ఏం చేయబోతున్నారు?

వీడియో క్యాప్షన్, కమ్యూనిస్ట్ పార్టీ భవితవ్యంపై గద్దర్ ఆలోచనలేమిటి

ప్రజాయుద్ధ నౌకగా విప్లవపార్టీ అభిమానులు పిల్చుకునే గద్దర్ ఇపుడు రాజకీయంగా ఏ మలుపులో ఉన్నారు? ఇంతకీ ఆయనిపుడు ఏం చేస్తున్నారు? ఇకముందు ఏం చేయబోతున్నారు?

గాయకుడు గద్దర్‌తో బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ ఇంటర్వ్యూ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)