ఆరు రోజులు సబ్‌ రిజిస్ట్రార్.. ఆదివారం వ్యవసాయ కూలీ

వీడియో క్యాప్షన్, ఆరు రోజులు సబ్‌ రిజిస్ట్రార్.. ఆదివారం వ్యవసాయ కూలీ

ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లిమా ఆరు రోజులు ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్విర్తించినా, ఆదివారం మాత్రం రైతుకూలీగా మారిపోతారు. ఆ రోజంతా పొలంలో కష్టపడి పనిచేసి కూలీ తీసుకుంటారు. కానీ ఆ కూలీకి మరికొన్ని డబ్బులు కలిపి అవసరంలో ఉన్న వారికి అక్కడే ఇచ్చేస్తారు. తండ్రి పేరుపై స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి, లాక్‌డౌన్ సమయంలో గిరిజనులకు నిత్యావసరాలు మోసుకుని వెళ్లి మరీ అందించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)