‘బీచ్ కూడా మన ఇల్లు లాంటిదే.. శుభ్రంగా ఉంచుకోవాలి’

వీడియో క్యాప్షన్, ‘బీచ్ కూడా మన ఇల్లు లాంటిదే.. శుభ్రంగా ఉంచుకోవాలి’

''సముద్రం మాకు ఇల్లు లాంటిది. ఇల్లు మనం శుభ్రంగా ఉంచుకుంటాం. బీచ్ కూడా అలానే ఉంచుకోవాలి. సముద్రం అడుగున చెత్త చూడటానికి చాలా బాధనిపించింది. సముద్రం డస్ట్ బిన్ కాదు కదా..''అంటున్నారు పద్మావతి.

డైవింగ్ చేస్తూ భర్తతో కలిసి ఆమె సముద్రంలో చెత్తను తొలగిస్తున్నారు.

ప్రపంచ ప్రకృతి పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆ కథనం మీకోసం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)