మిలిటరీ మాధవరం.. దేశానికి 2 వేల మంది సైనికుల్ని ఇచ్చిన చిన్న గ్రామం

వీడియో క్యాప్షన్, మిలిటరీ మాధవరం.. దేశానికి 2 వేల మంది సైనికుల్ని ఇచ్చిన చిన్న గ్రామం

ఆంధ్రప్రదేశ్‌లోని ఒక్క గ్రామం వందల మంది సైనికులకు పుట్టినిల్లుగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆ ఊరి పేరు కూడా మిలటరీతో ముడిపడి ఉంది. మాధవరం అంటే చాలామందికి తెలియకపోవచ్చు, మిలిటరీ మాధవరం అంటే మాత్రం పొరుగు రాష్ట్రాల వారికి కూడా తెలుసు అనడంలో ఆశ్చర్యం లేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)