దీపికా కుమారి: చిన్నప్పుడు మా ఇంట్లో ఫ్యాన్, టాయిలెట్ కూడా లేవు #BBCISWOTY

వీడియో క్యాప్షన్, దీపికా కుమారి: ఆర్చరీ నా మొదటి లవ్, నా లైఫ్

"ఆర్చరీ నా లైఫ్, నా మొదటి లవ్. ఇతరులతో ఎలా మాట్లాడాలో, విభిన్న సందర్భాల్లో ఎలా స్పందించాలో అదే నాకు నేర్పింది" అంటున్నారు భారత ఆర్చర్ దీపికా కుమారి.

భారత్‌లో అత్యధిక పతకాలు సాధించిన మహిళా అథ్లెట్లలో దీపిక ఒకరని బీబీసీ పరిశోధనలో తెలిసింది.

News image

తన క్రీడా ప్రయాణంపై దీపికా కుమారి బీబీసీతో మాట్లాడారు. ఆ వివరాలు పై వీడియోలో చూడండి.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)