40,000 తాకిన సెన్సెక్స్.. చరిత్రలోనే తొలిసారి

ఫొటో సోర్స్, Getty Images
2019 సాధారణ ఎన్నికల్లో వెలువడుతున్న ఫలితాలు స్టాక్ మార్కెట్లను మురిపిస్తున్నాయి.
ఉదయం నుంచి వెలువడుతున్న ఫలితాల సరళిలో ఎన్‌డీఏ కూటమి భారీ ఆధిక్యంతో దూసుకుపోతుండటం మదుపర్లలో విశ్వాసం నింపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇదే సెన్సెక్స్, నిఫ్టీ పనితీరులోనూ ప్రతిబింబిస్తోంది. నేడు 39,590 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఒకానొక సమయంలో జీవితకాల గరిష్ఠం 40,124 పాయింట్లను తాకింది. 40,000 పాయింట్లను తాకడమనేది సెన్సెక్స్ చరిత్రలోనే తొలిసారి. ఇక అటు నిఫ్టీ కూడా 12,041 పాయింట్లను తాకింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇవి కూడా చదవండి:
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి: ఎవరినైనా ఎదిరించి నిలబడే తత్వం, కొత్తతరం నాయకుల ప్రతినిధి
- వైసీపీ జోరు.. టీడీపీలో లోకేశ్ సహా మంత్రులు సైతం వెనుకంజ.. పవన్ సహా జనసేన అభ్యర్థులు డీలా
- LIVE: లోక్సభ ఎన్నికల ఫలితాలు: 292 స్థానాల్లో బీజేపీ, 50 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ
- LIVE: ఏపీలో 25కు 25 చోట్ల వైసీపీ ఆధిక్యం... నిజామాబాద్లో కవిత వెనుకంజ: ఏపీ, తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలు
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: మీ నియోజకవర్గంలో ఎవరిది ఆధిక్యం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




