భారత్-పాకిస్తాన్: ఒక భారతీయ యుద్ధ వితంతువు కథ

పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో జతువాల్ అనే గ్రామం ఇది. నాయక్ హర్పాల్ సింగ్ అంటే ఇక్కడ అందరికీ తెలుసు.
8 సిక్ రెజిమెంట్‌కు చెందిన హర్పాల్ సింగ్ 1999 కార్గిల్ యుద్ధంలో చనిపోయారు. ఆ రోజును హర్పాల్ భార్య దేవీందర్ కౌర్ ఎన్నటికీ మరచిపోలేరు. యుద్ధం మనుషులను, సంతోషాన్ని, అన్నింటినీ దూరం చేస్తుందని ఆమె చెబుతారు.
''నా భర్త చనిపోయినప్పుడు నా తల్లిదండ్రులు, బంధువులు అండగా నిలిచారు. ప్రభుత్వం మద్దతు అందించింది. అప్పుడు నా కొడుకు మూడు నెలల పసివాడు'' అని ఆమె తెలిపారు.
కొన్నేళ్లుగా, తన భర్త పనిచేసిన రెజిమెంటే తన కుటుంబమని, ప్రతి నెలా రెజిమెంట్ వాళ్లు వచ్చి తమ కుటుంబ యోగక్షేమాలు తెలుసుకుంటారని దేవీందర్ కౌర్ చెప్పారు.
తన చిన్న కూతురు కచ్చితంగా సైన్యంలో చేరుతుందని ఆమె తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- భారత్ నిజంగానే జైషే మొహమ్మద్ శిబిరాలపై వైమానిక దాడులు చేసిందా... ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు...
- కశ్మీర్ : ‘టార్చి లైటు వేస్తే సైనికుల తుపాకులకు బలికావాల్సి ఉంటుంది’
- అభినందన్‌ను పాకిస్తాన్ ఎందుకు విడుదల చేస్తోంది? ఇమ్రాన్ ఖాన్ నిర్ణయం వెనుక కారణాలేంటి?
- భారత యుద్ధ విమానాలను పాక్ ఎందుకు అడ్డుకోలేకపోయింది
- అభినందన్ పాకిస్తాన్ సైన్యంతో కలిసి డాన్స్ చేయడం నిజమేనా...
- గంగానది ప్రక్షాళన పూర్తయిందా?
- విశాఖ రైల్వేజోన్: కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై అసంతృప్తి ఎందుకు?
- పాకిస్తాన్‌పై 'నీటి సర్జికల్ స్ట్రైక్స్' వెనుక అసలు నిజం
- #WhyModi: మళ్లీ ప్రధానిగా మోదీనే ఎందుకు?
- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





