భారత మహిళల్లో విటమిన్ డి లోపం

వీడియో క్యాప్షన్, ఎందుకు ఉత్తర భారతదేశపు మహిళల్లో విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంది?

ఉత్తర భారతదేశంలోని సుమారు 69 శాతం మంది మహిళలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఒంటికి సూర్యరశ్మి తగలని విధంగా దుస్తులను ధరించడం, విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలను తీసుకోకపోవడం దీనికి ప్రధాన కారణాలు. మరి పరిష్కారాలు?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)