లబ్..డబ్బు: ఆన్‌లైన్ మోసగాళ్లుంటారు జాగ్రత్త

వీడియో క్యాప్షన్, లబ్..డబ్బు: సోషల్ మీడియాతో జర జాగ్రత్త

భారత్‌లో ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలు పెరిగిపోతున్నాయి.

దీనికి కారణం - సోషల్ మీడియా ద్వారా మన సమాచారాన్ని మనమే మోసగాళ్లకు అందిస్తున్నాం.

మరి అలాంటి ఆన్‌లైన్ మోసాల నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)