అగ్రకులాలపై దళిత మహిళల తిరుగుబాటు.. భూమిపై హక్కుల కోసం పంజాబ్‌లో పోరాటం
1964 పంజాబ్ భూ గ్రామీణ ఉమ్మడి భూ చట్టం ప్రకారం దళితులకు మూడో వంతు భూమిపై హక్కులున్నాయి. అయితే వారి పేరిట మెజార్టీ భూముల్ని అగ్రకులాల వాళ్లే అనుభవిస్తున్నారు.
కానీ ఇప్పుడు దళితులు.. మహిళల నేతృత్వంలో తమ హక్కుల కోసం పోరాటం మొదలు పెట్టారు. పంజాబ్ నుంచి మా ప్రతినిధి సుఖ్ చరణ్ కౌర్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- కేరళలో పూజారులుగా దళితులు
- ఈ రైతులు కరువు నేలలో కోట్లు పండిస్తున్నారు
- #AadhaarFacts: ఆధార్‌తో లాభమా? నష్టమా?
- హలో, హలో.. ఈ పొలానికి ఏ చీడ పట్టింది?
- భారత్-పాక్ మ్యాచ్: ప్రధాని ఇమ్రాన్ వద్దన్నవన్నీ చేసిన కెప్టెన్ సర్ఫ్రాజ్
- సానియా మీర్జా: ‘నేను పాకిస్తాన్ జట్టుకు తల్లిని కాదు’
- క్రికెట్ ప్రపంచకప్ 2019: బిజినెస్ ఎంతో ఊహించగలరా..
- పశ్చిమాసియాలో అమెరికా అదనపు బలగాల మోహరింపు.. ఇవి ఇరాన్‌తో యుద్ధానికి సన్నాహాలేనా..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)