ఐపీఓలో షేర్లు ఎలా కేటాయిస్తారు?

వీడియో క్యాప్షన్, ఐపీవో షేర్ల కేటాయింపు ఎలా జరుగుతుంది?
ఐపీఓలో షేర్లు ఎలా కేటాయిస్తారు?

ఏదైనా సంస్థ పబ్లిక్ ఆఫరింగ్‌కు వచ్చినప్పుడు తమకు షేర్లు దొరకలేదని చాలా మంది అంటున్నారు.

తమకు తెలిసిన వారికి ఆ సంస్థ షేర్లు దొరకడంతో వారు లాభపడ్డారని కూడా చెబుతుంటారు.

ఐపీఓలో షేర్లు ఎలా కేటాయిస్తారు? కొంతమందికి ఎందుకు షేర్లు లభించవు. ఈ వీడియోలో చూడండి..

ipo, share market, investor

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)