క్రిప్టో ప్రపంచాన్ని కుదిపేసిన భారీ చోరీ

వీడియో క్యాప్షన్, క్రిప్టో ప్రపంచాన్ని కుదిపేసిన భారీ చోరీ
క్రిప్టో ప్రపంచాన్ని కుదిపేసిన భారీ చోరీ

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ చోరీ ఘటనతో డిజిటల్ ప్రపంచం ఉలిక్కిపడింది.

దాదాపు 1.5 బిలియన్ డాలర్లు.. అంటే 13 వేల కోట్ల రూపాయల క్రిప్టో టోకెన్లు దొంగిలించారు హ్యాకర్లు.

ఇది ఉత్తర కొరియాకు చెందిన హ్యాకర్ల గ్రూప్ లాజరస్ పనేనని భావిస్తున్నారు.

ఉత్తర కొరియా ఆయుధాల ప్రోగ్రాంకు అవసరమైన డబ్బు సమకూర్చేందుకు - ద లాజరస్ గ్రూప్‌- గతంలో కూడా భారీ హ్యాకింగ్‌లకు పాల్పడిందనే ఆరోపణలున్నాయి. బీబీసీ ప్రతినిధి జో టైడీ అందిస్తున్న కథనం పైన వీడియోలో చూద్దాం..

crypto currency

ఫొటో సోర్స్, Reuters

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)