మొసలిని ఎలా పట్టుకున్నారో చూడండి..
మొసలిని ఎలా పట్టుకున్నారో చూడండి..
గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లా కేశోడ్ నివాస ప్రాంతంలోకి మొసలి వచ్చింది.
మొసలిని రక్షించేందుకు అటవీ శాఖ, లయన్ నేచర్ బృందాలు వచ్చాయి.
ఈ బృందాలు శ్రమించి ఆ మొసలిని పట్టుకున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









