లెబనాన్: గ్రామాలు, పట్టణాలను బాంబులతో పేల్చేస్తున్న ఇజ్రాయెల్
లెబనాన్: గ్రామాలు, పట్టణాలను బాంబులతో పేల్చేస్తున్న ఇజ్రాయెల్
దక్షిణ లెబనాన్ పట్టణాలనూ, గ్రామాలనూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ బాంబులతో పేల్చేస్తోంది.
పౌర ఆవాసాల మధ్యనున్న హిజ్బుల్లా కేంద్రాలను మాత్రమే తాము లక్ష్యంగా చేసుకుంటున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ దక్షిణ లెబనాన్ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడులను క్రమబద్ద విధ్వంసంగా లెబనాన్ పేర్కొంది. తమ ఇళ్లు పేలిపోతున్న వీడియోలు సోషల్ మీడియా ద్వారా చూస్తున్న దక్షిణ లెబనాన్ ప్రజలు ఆవేదనకు లోనవుతున్నారు.
బేరూత్ నుంచి బీబీసీ ప్రతినిధి కేరిన్ టోర్బే అందిస్తున్న కథనం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









