భూత శుద్ధి వివాహం అంటే ఏంటి? సమంత మెడలోని లాకెట్ ఏంటి?

వీడియో క్యాప్షన్,
భూత శుద్ధి వివాహం అంటే ఏంటి? సమంత మెడలోని లాకెట్ ఏంటి?

ఈశా ఫౌండేషన్ వెబ్‌సైట్ ప్రకారం, భూత శుద్ధి వివాహం అనేది పెళ్లికి సంబంధించిన ఒక ప్రాచీన యౌగిక విధానం. లింగ భైరవి అంటే పార్వతి దేవి రూపమని పురోహితుడు శర్మ చెప్పారు.

హిందూ మత విశ్వాసాలలో, ఆధ్మాత్మిక సాహిత్యంలో పంచభూతాలుగా పేర్కొనే 'భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశాన్ని ప్రసన్నం చేసుకునే ప్రక్రియే భూతశుద్ధి' అని ఈశా వెబ్‌సైట్ పేర్కొంది.

సమంత, భూతశుద్ధి వివాహం

ఫొటో సోర్స్, Insta/Samantha

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)