వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి బీబీసీ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే..?

వీడియో క్యాప్షన్,
వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి బీబీసీ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే..?

''వైఎస్ వివేకానంద రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎంపీ, మంత్రిగా పని చేశారు. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తమ్ముడు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి చిన్నాన్న. అలాంటి వ్యక్తికే న్యాయం జరగకపోతే ఒక సామాన్య వ్యక్తి పరిస్థితేంటి?'' అని వైఎస్ సునీతా రెడ్డి ప్రశ్నించారు.

అధికారం ఉంటే ఎలా ప్రభావితం చేయొచ్చనే విషయం కనిపిస్తోందని, ఇప్పుడు అలాంటి వారితో తాము పోరాడుతున్నామని ఆమె అన్నారు.

బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇంకా ఏం చెప్పారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)