అదృశ్యమైన 10 వేల మంది కోసం గాజా శిథిలాల్లో వెతుకులాట..
అదృశ్యమైన 10 వేల మంది కోసం గాజా శిథిలాల్లో వెతుకులాట..
ఇజ్రాయెల్ దాడులలో అదృశ్యమైన దాదాపు 10 వేల మంది ‘జాడ’ కోసం సహాయక సిబ్బంది గాజాలోని శిథిలాల్లో వెతుకుతున్నారు.
కుప్పలుగా మారిన భవనాల శిథిలాలను తొలగించేందుకు భారీ యంత్రాలు వారి దగ్గర లేవు. చేతులతోనే వాటిని తొలగిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









