భారత్-కెనడాల మధ్య వివాదం ఎటు దారి తీయబోతోంది?

వీడియో క్యాప్షన్, భారత్-కెనడాల మధ్య వివాదం ఎటు దారి తీయబోతోంది?
భారత్-కెనడాల మధ్య వివాదం ఎటు దారి తీయబోతోంది?

భారత్ కెనడాల మధ్య చాలా రోజులుగా ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి.

అసలు ఈ వివాదం ఎంతవరకు వెళ్లబోతోంది? ఇరువైపులా ఏం జరుగుతోంది? ఈ వివాదంలో అమెరికా పాత్ర ఏంటి? ఈ అంశాలపై బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ వీక్లీ షో విత్ జీఎస్‌లో...

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్-కెనడా వివాదం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)