'ఈ భూకంపం హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే తీవ్రం'

వీడియో క్యాప్షన్, మియన్మార్‌లో భారీ భూకంపం ధాటికి 1,600 మందికి పైగా మృతి చెందగా, అనేక భవనాలు కూలిపోయాయి.
'ఈ భూకంపం హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే తీవ్రం'

మియన్మార్ భూకంపాలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉన్న దేశమే కానీ దాని పొరుగున ఉన్న థాయిలాండ్, చైనాలకు మాత్రం అలాంటి ప్రమాదం లేదు. అయినా, ఈ భూకంప ప్రభావం ఆ దేశాలపైనా పడింది.

శుక్రవారం నాటి భూకంప కేంద్రం నుంచి థాయ్ రాజధాని బ్యాంకాక్‌కు 1,000 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది. అయినప్పటికీ బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనం ఒకటి కూలిపోయింది.

ఇంతకీ ఈ భూకంపానికి కారణమేమిటి, అంత దూరం వరకు దాని ప్రభావం ఎందుకు ఉంది?

మియన్మార్‌, భూకంపం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)