తపోవన్: ఎదురుచూపులే.. ఎవరూ రారు

వీడియో క్యాప్షన్,
తపోవన్: ఎదురుచూపులే.. ఎవరూ రారు

మహారాష్ట్రలోని అమరావతిలో తపోవన్ కుష్టు పునరావాస కేంద్రంలోని వారు తమ వ్యాధి నయం కావడంతో, తమను తీసుకువెళ్లే కుటుంబ సభ్యుల కోసం ఎదురుచూస్తున్నారు.

ఇలా ఇక్కడ యాభై ఏళ్లుగా ఎదురుచూస్తున్నవారు కూడా ఉన్నారు. జబ్బు తగ్గిపోయినా, సమాజం తమను వివక్షతోనే చూస్తోందని బాధితులు అంటున్నారు. కనీసం కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు రావడం లేదని వాపోతున్నారు.

తపోవనం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)