"మీ కాన్వాయ్ కోసం నన్ను ఆపేశారు", ట్రంప్‌కు మేక్రాన్ ఫోన్

వీడియో క్యాప్షన్, “మీ కాన్వాయ్ కోసం నన్ను ఆపేశారు” – ట్రంప్‌కు మేక్రాన్ ఫోన్
"మీ కాన్వాయ్ కోసం నన్ను ఆపేశారు", ట్రంప్‌కు మేక్రాన్ ఫోన్

న్యూయార్క్‌లో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కాన్వాయ్ కోసం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ కారును నిలిపేశారు.

దీంతో, ఆయన ట్రంప్‌కు కాల్ చేశారు.

ట్రంప్, మేక్రాన్, అమెరికా, ఫ్రాన్స్

ఫొటో సోర్స్, Document BFMTV

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)