గంగిరెద్దులను ఆడించేవారి జీవితాలు ఎలా ఉంటాయో చూడండి...
గంగిరెద్దులను ఆడించేవారి జీవితాలు ఎలా ఉంటాయో చూడండి...
పండుగల వేళ ఇంటి వాకిట్లో గంగిరెద్దుతో సందడి చేసే గంగిరెద్దుల వాళ్ల జీవితం ఇది.
ఈ సంచార కుటుంబాలు తమ పశువుల కడుపు నిండేలా ఎక్కడ పచ్చటి నేల కనిపిస్తే అక్కడే బస చేస్తాయి.

కొన్ని కుటుంబాలకు ఈ గూడు బండ్లే ఇళ్లు. ఎండావానా అన్నిటినుంచీ వారిని ఇవే కాపాడుతాయి. రాత్రి పూట పిల్లలు, బాలింతలు వీటిలో పడుకుంటే, మిగతా వాళ్లు బయట పడుకుంటారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: జయహో బీసీ సభను అధికార పార్టీ ఎందుకు నిర్వహిస్తోంది, బీసీ కార్పోరేషన్లతో జరిగిన మేలు ఎంత ?
- విశాఖపట్నం: నీళ్ల డ్రమ్ములో మహిళ మృతదేహం, 18 నెలలుగా ఎవరికీ అనుమానం రాలేదు, అసలేం జరిగింది?
- వివాహేతర లైంగిక సంబంధాలను నిషేధిస్తూ చట్టం తెచ్చిన ఇండోనేసియా
- నోబెల్ ప్రైజ్ డిసీజ్: నోబెల్ అందుకున్న తర్వాత కొంతమంది శాస్త్రవేత్తల వింత ప్రవర్తనకు కారణం ఇదేనా?
- బీబీసీ 100 మంది మహిళలు 2022: ఈ ఏడాది జాబితాలో తెలుగు యువతి ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









