హీరాబెన్: అమ్మతో నరేంద్ర మోదీ.. ఈ ఫొటోలు చూశారా

నరేంద్ర మోదీ, హీరాబెన్

ఫొటో సోర్స్, NARENDRA MODI

ఫొటో క్యాప్షన్, అహ్మదాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కుమారుడు నరేంద్ర మోదీ నుదుటన తిలకం దిద్దుతున్న హీరాబెన్ మోదీ.
నరేంద్ర మోదీ, హీరాబెన్

ఫొటో సోర్స్, NARENDRA MODI

ఫొటో క్యాప్షన్, హీరాబెన్ గుజరాత్‌లోని మెహసానా జిల్లా విస్నానగర్‌లో జన్మించినట్లు ప్రధాని మోదీ గతంలో వెల్లడించారు. వాద్‌నగర్ సమీపంలో ఉంటుంది విస్నానగర్. హీరాబెన్ జన్మించిన కొద్దికాలానికే ఆమె తల్లి(నరేంద్ర మోదీ అమ్మమ్మ) మరణించారు.
తొలిసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో అమ్మ హీరాబెన్ ఆశీర్వాదం తీసుకుంటున్న నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, NARENDRA MODI

ఫొటో క్యాప్షన్, తొలిసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో.. ప్రమాణ స్వీకారానికి ముందు అమ్మ హీరాబెన్ ఆశీర్వాదం తీసుకుంటున్న నరేంద్ర మోదీ
2013 సెప్టెంబర్ 17 నాటి చిత్రం ఇది.. హీరాబెన్ జన్మదినం తరువాత మోదీ వెళ్లి ఆమెను కలిశారు.

ఫొటో సోర్స్, NARENDRA MODI

ఫొటో క్యాప్షన్, 2013 సెప్టెంబర్ 17 నాటి చిత్రం ఇది.. నరేంద్ర మోదీ ఆ ఏడాది తన పుట్టిన రోజున తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తనను చూడ్డానికి వచ్చిన కుమారుడి నుదుటిపై ఆమె ప్రేమగా ముద్దు పెట్టారు.
తల్లి హీరాబెన్ కాళ్లకు నమస్కరిస్తున్న మోదీ

ఫొటో సోర్స్, NARENDRA MODI

ఫొటో క్యాప్షన్, తన తల్లి ప్రపంచంలో, దేశంలో జరిగే సంగతులను ఎప్పటికప్పుడు తెలుసుకునేవారని మోదీ చెప్పారు.
నరేంద్ర మోదీ, హీరాబెన్

ఫొటో సోర్స్, NARENDRA MODI

ఫొటో క్యాప్షన్, అమ్మతో మాటామంతీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)