సూడాన్: ప్రాణభయంతో కట్టుబట్టలతో తరలిపోతున్న ప్రజలు

వీడియో క్యాప్షన్, సూడాన్: ప్రాణభయంతో కట్టుబట్టలతో వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్న ప్రజలు
సూడాన్: ప్రాణభయంతో కట్టుబట్టలతో తరలిపోతున్న ప్రజలు

సూడాన్ ఆర్మీకి, పారామిలటరీ దళానికి మధ్య ఘర్షణలు రోజురోజుకూ తీవ్రంగా మారుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

ప్రాణాలు కాపాడుకోవడానికి దూర ప్రాంతాలకు కట్టుబట్టలతో వెళ్ళిపోతున్నారు.

ఏప్రిల్ 15న మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటికే దాదాపు 400 మంది చనిపోయారు. అనేకమంది గాయపడ్డారు.

సూడాన్

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)