మియన్మార్: సైన్యంలో ఉంటూనే రెబెల్స్‌కు సహాయపడుతున్న కోవర్టులు
మియన్మార్: సైన్యంలో ఉంటూనే రెబెల్స్‌కు సహాయపడుతున్న కోవర్టులు
నాలుగేళ్ల కింద మియన్మార్ సైన్యం తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకుందన్న సంగతి తెలిసిందే. వేర్వేరు ప్రతిఘటనా దళాలు, వివిధ జాతుల రెబెల్ గ్రూపులు దేశంలో 40 శాతానికి పైగా భూభాగంలో పూర్తి పట్టు సాధించాయి.
మిగిలిన ప్రాంతంలో చాలా వరకు ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతోంది. ఒక రెబెల్ గ్రూపును బీబీసీ ఐ ఏడాది కాలంగా అనుసరిస్తోంది. సైన్యంలో ఉన్న కోవర్టులే వారి ప్రతిఘటన కోసం ఎక్కువగా సాయపడుతున్నారని పరిశోధనలో వెల్లడైంది. రెబెకా హెన్ష్‌కే అందిస్తున్న ప్రత్యేక కథనం.











