దుబయ్ ఎయిర్ షోలో కూలిపోయిన భారత యుద్ధ విమానం
దుబయ్ ఎయిర్ షోలో కూలిపోయిన భారత యుద్ధ విమానం
నవంబరు 21న దుబయ్‌లో జరిగిన ఎయిర్‌షోలో భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయి పైలట్, వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ మరణించారు.
దుబయ్‌లోని అల్ మఖ్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో, స్థానిక సమయం మధ్యాహ్నం 2:00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఫొటో సోర్స్, Jignesh Vardiya
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









