తిరుపతి: మహిళా మార్ట్ వీరి జీవితాల్లో ఎలాంటి మార్పు తెచ్చింది?

వీడియో క్యాప్షన్, తిరుపతి: జగనన్న మహిళా మార్ట్‌ ఈ మహిళల జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చింది?
తిరుపతి: మహిళా మార్ట్ వీరి జీవితాల్లో ఎలాంటి మార్పు తెచ్చింది?

తిరుపతి ప్రకాశం రోడ్డులో ఏర్పాటు చేసిన ‘జగనన్న మహిళా మార్టు’లో పనిచేసే సిబ్బంది అంతా మహిళలే. డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి ఈ మార్టు నిర్వహిస్తున్నారు.

వీరికి మెప్మా శిక్షణ ఇచ్చింది. ఈ మహిళా మార్టులో ఉద్యోగంతో తమ జీవితం సాఫీగా సాగుతోందని ఇక్కడ పనిచేస్తున్నవారు చెబుతున్నారు.

జగనన్న మహిళా మార్ట్

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)