హోమ్‌లోన్ వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా?
హోమ్‌లోన్ వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా?
సొంత ఇంటి కల అందరికీ ఉంటుంది. అందుకే హోమ్ లోన్ పెట్టి మరీ ఇల్లు కొంటుంటారు.
అయితే ఈ హోమ్ లోన్ వల్ల మనపై పడే వడ్డీ భారాన్ని ఎలా తగ్గించుకోవాలి.
ఇవాళ్టి పైసా వసూల్ ఎపిసోడ్‌లో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









