వీడియో: ‘అసలు గాజాలో సురక్షిత ప్రాంతమనేది లేనే లేదు’
వీడియో: ‘అసలు గాజాలో సురక్షిత ప్రాంతమనేది లేనే లేదు’
గురువారం గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో చిన్నారులు సహా 37 మందికి పైగా పాలస్తీనీయుల మృతి చెందారని, దాడుల్లో గాజా పోలీస్ చీఫ్ కూడా మరణించారని హమాస్ వెల్లడించింది.
మరోవైపు.. తాము హమాస్ అంతర్గత భద్రతా విభాగం కమాండర్ - హాసమ్ షాహవాన్‌ను హతమార్చామని ఇజ్రాయెల్ చెబుతోంది. గాజాలో ఇజ్రాయెల్ బలగాలపై హమాస్ చేసిన సైనిక దాడులకు ఆయన సహకరించారన్నది ఇజ్రాయెల్ ఆరోపణ.

ఫొటో సోర్స్, EPA
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









