రష్యా, యుక్రెయిన్ యుద్ధం: ‘యుద్ధ ఖైదీలను మా సైనికులు కాల్చి చంపారు’ - బీబీసీకి రష్యా మాజీ సైనికాధికారి వెల్లడి
రష్యా, యుక్రెయిన్ యుద్ధం: ‘యుద్ధ ఖైదీలను మా సైనికులు కాల్చి చంపారు’ - బీబీసీకి రష్యా మాజీ సైనికాధికారి వెల్లడి
యుక్రెయిన్‌లో రష్యన్ అధికారులు యుద్ధ నేరాలకు పాల్పడటాన్ని తాను ప్రత్యక్షంగా చూసినట్లు రష్యన్ ఆర్మీ మాజీ అధికారి కన్‌స్టంటీన్ యఫ్రెమెవ్ బీబీసీకిచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్పారు.
తమ సైనికులు యుక్రెయిన్ యుద్ధ ఖైదీలను అవమానించి, తీవ్రంగా కొట్టి వారిని కాల్చి చంపినట్లు చెప్పారు.
గతేడాది అగస్టులో రష్యన్ ఆర్మీని విడిచి విదేశాలకు పారిపోయిన యఫ్రామెవ్ బీబీసీ ప్రతినిధి స్టీవ్ రోజెన్‌బర్గ్‌తో ఏం చెప్పారో ఈ కథనంలో చూద్దాం.

ఫొటో సోర్స్, Konstantin Yefremov
ఇవి కూడా చదవండి:
- ముస్లిం ఫండ్ పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అబ్దుల్ రజాక్
- మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు: 'బంబుల్, టిండర్ వంటి యాప్స్‌తో నేను మగాళ్ళను ఎందుకు ఆకర్షించాలి?'
- ఫిన్లాండ్: పరీక్షలు, ర్యాంకులు లేని అక్కడి చదువుల గురించి ఇండియాలో ఎందుకు చర్చ జరుగుతోంది?
- జహాన్ ఆరా: విలాసవంతమైన మసీదులు, సత్రాలు కట్టించిన అందాల మొఘల్ రాణి
- థైరాయిడ్ సమస్య: మందులు వాడుతున్నా తగ్గకపోతే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



