సూడాన్‌లో మిలిటరీ, పారామిలిటరీ బలగాల మధ్య భీకర పోరాటం
సూడాన్‌లో మిలిటరీ, పారామిలిటరీ బలగాల మధ్య భీకర పోరాటం
సైనిక నాయకత్వంలోని ఆధిపత్య పోరాటం ఫలితంగా సూడాన్ రాజధాని ఖార్టూమ్ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో హింస చెలరేగింది.
రాజధాని సహా మరికొన్ని కీలక ప్రాంతాల్లో పారా మిలిటరీ ఫోర్స్ అయిన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్ఎస్ఎఫ్) సభ్యులు, సూడాన్ ఆర్మీ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
సూడాన్‌కు సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన ఒమర్ అల్ - బషీర్ పదవి కోల్పోయిన తర్వాత దేశంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను ఈ ఘర్షణలు అమాంతం పెంచేశాయి. ఇపుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం..
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









