ఆ ఊళ్లో ప్రతి ఇంట్లో ఓ యూట్యూబర్

వీడియో క్యాప్షన్,
ఆ ఊళ్లో ప్రతి ఇంట్లో ఓ యూట్యూబర్

పాకిస్తాన్‌లో అదొక చిన్న గ్రామం. దాదాపు 80 కుటుంబాలుండే ఆ ఊళ్లో చిన్నపిల్లలనుండి పెద్ద వాళ్లదాకా కనీసం ఇంటికొక యూట్యూబరైనా ఉన్నారు.

ఆ గ్రామంలో కొందరు ఇప్పటికే సిల్వర్ యూట్యూబ్ బటన్ సాధించారు. మరి కొందరి దగ్గర గోల్డెన్ బటన్ కూడా ఉంది. ఇదెలా సాధ్యమైందో ఈ వీడియో స్టోరీలో చూద్దాం.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
యూట్యూబ్