పోలీసులు ఎవరిని, ఎప్పుడు అరెస్ట్ చేయవచ్చు, అరెస్టయిన వ్యక్తికి ఉండే హక్కులేంటి?

వీడియో క్యాప్షన్, పోలీసులు ఎవరిని, ఎప్పుడు అరెస్ట్ చేయవచ్చు... అరెస్టయిన వ్యక్తికి ఉండే హక్కులేంటి?
పోలీసులు ఎవరిని, ఎప్పుడు అరెస్ట్ చేయవచ్చు, అరెస్టయిన వ్యక్తికి ఉండే హక్కులేంటి?

పోలీసులు అరెస్ట్ చేస్తుంటే ఏయే పత్రాలు చూపించాలి, అరెస్ట్ అయిన వ్యక్తి, అతడి కుటుంబ సభ్యులకు ఉండే హక్కులేంటి.

వారాంతాల్లో అరెస్ట్ చేస్తే బెయిల్ రాదా?

ఇలాంటి చట్టపరమైన అనేక సందేహాలకు నిపుణుల సమాధానాలు ఈ వీడియోలో చూడండి.

చింతపల్లి లక్ష్మీనారాయణ, సీనియర్ అడ్వకేట్
ఫొటో క్యాప్షన్, చింతపల్లి లక్ష్మీనారాయణ, సీనియర్ అడ్వకేట్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)