విశాఖపట్నం: కోొటి రూపాయల విలువైన దేశవిదేశాల చేపల ఎగ్జిబిషన్

విశాఖపట్నం: కోొటి రూపాయల విలువైన దేశవిదేశాల చేపల ఎగ్జిబిషన్

విశాఖ బీచ్‌రోడ్‌లో ఫిష్ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఇందులోని వాటర్ టన్నెల్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక రకాల చేపల్ని ఉంచారు.

వీటిలో ఒక్కొక్కటి రూ.800 విలువైన చేపల నుంచి రూ.6 లక్షల విలువైన అరఫైమా చేప వరకూ వందల రకాల చేపలున్నాయి.

చేపల ఎగ్జిబిషన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)