సీషెల్స్: భూతల స్వర్గంగా పిలిచే ఆఫ్రికన్ దేశంలో ఏ మూల చూసినా హెరాయిన్ సరఫరాలే

వీడియో క్యాప్షన్, సీషెల్స్ జనాభాలో దాదాపు పది శాతం డ్రగ్స్‌పై ఆధారపడుతున్నారు
సీషెల్స్: భూతల స్వర్గంగా పిలిచే ఆఫ్రికన్ దేశంలో ఏ మూల చూసినా హెరాయిన్ సరఫరాలే

రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్.. భూతర స్వర్గంగా పిలిచే ఆఫ్రికన్ దేశం.

లక్షల కోట్ల పర్యటక వ్యాపారం జరిగే ఈ ప్రాంతంలో హెరాయిన్ వినియోగం అతిపెద్ద సమస్యగా ఉంది.

స్థానిక జనాభాలో దాదాపు పది శాతం డ్రగ్స్‌పై ఆధారపడుతున్నారు. ఏషియాలోని కొన్ని ప్రాంతాల నుంచి ఈ దేశానికి హెరాయిన్ సరఫరా అవుతోంది.

డ్రగ్స్ వినియోగాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ 100కు పైగా ద్వీపాల సమూహమైన ఈ దేశంలోకి సముద్రమార్గాల నుంచి జరిగే డ్రగ్స్ సరఫరాని అడ్డుకోవడం పోలీసులకు కత్తి మీద సాములా మారింది.

బీబీసీ ప్రత్యేక కథనం.

సీషెల్స్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)