‘‘నీ మీద క్షపణి పేల్చటం నిమిషం పని’ అని పుతిన్ నన్ను బెదరించారు’’ - బోరిస్ జాన్సన్

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌పై రష్యా దాడికి ముందు అసలేం జరిగింది- BBC డాక్యుమెంటరీ ఆధారంగా ప్రత్యేక కథనం.
‘‘నీ మీద క్షపణి పేల్చటం నిమిషం పని’ అని పుతిన్ నన్ను బెదరించారు’’ - బోరిస్ జాన్సన్

గతేడాది యుక్రెయిన్‌ ఆక్రమణకు ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాటలు తనను వ్యక్తిగతంగా బెదిరించినట్టు అనిపించాయని బ్రిటిష్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌ బీబీసీకి చెప్పారు.

కీయెవ్ నగరాన్ని సందర్శించిన తర్వాత జరిగిన ఫోన్ సంభాషణలో ‘నిన్ను మిసైల్‌తో గాయపరచడానికి ఒక్క నిముషం చాల’ని పుతిన్ హెచ్చరించినట్లు బోరిస్ తెలిపారు.

పుతిన్ నాయకత్వంపై చేసిన బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీలో జాన్సన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.

బీబీసీ ప్రతినిధి జేమ్స్ లాండేల్ అందిస్తున్న కథనం.

బోరిస్ జాన్సన్, జెలియెన్‌స్కీ

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)