వలస: 10మంది పట్టే బోటు‌లో పాతిక మంది-ఎంత ప్రమాదకర ప్రయాణం

వలస: 10మంది పట్టే బోటు‌లో పాతిక మంది-ఎంత ప్రమాదకర ప్రయాణం

గత పదేళ్లలో శరణార్థుల సంఖ్య రెట్టింపయ్యింది. ఒక్క గతేడాడే ప్రపంచ వ్యాప్తంగా పది కోట్ల మంది నిరాశ్రయులుగా మారారు.

వారిలో ప్రతి పది మందిలో ముగ్గురు శరణార్థులుగా మారి తమ దేశాన్ని వదిలి వెళ్లారు. వీరిలో 76 శాతం ఆరు దేశాల నుంచి వచ్చిన వారే.

ఇలా వలస వెళ్లే క్రమంలో వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎలా మోసపోతున్నారు?...ఈ వీడియో కథనంలో చూడండి.

వలసలు

ఫొటో సోర్స్, Reuters

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)