హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం ఏంటి?

వీడియో క్యాప్షన్, Hyderabad సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం ఏంటి?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం ఏంటి?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం వేలం వేస్తోందంటూ విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.

మరోవైపు ప్రభుత్వం వీటిని తమ భూములుగా చెబుతోంది. అయితే అసలు వివాదం ఏంటి. ఇది ఎక్కడ మొదలైంది?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)