ఏడాదిలో ఏడు సార్లు బద్దలైన అగ్నిపర్వతం

వీడియో క్యాప్షన్, ఏడాదిలో ఏడోసారి బద్దలైన అగ్నిపర్వతం
ఏడాదిలో ఏడు సార్లు బద్దలైన అగ్నిపర్వతం

నైరుతి ఐస్‌లాండ్‌లోని రేక్యానెస్ ద్వీపకల్పంలో ఉన్న ఈ అగ్నిపర్వతం ఈ ఏడాదిలో ఏడుసార్లు బద్దలైంది.

ఇది లావా విరజిమ్ముతోంది.

గాలిలోకి భారీగా పొగ చేరుతోంది.

ఈ అగ్నిపర్వతం బద్దలైన కారణంగా సమీపంలోని మత్స్యకార గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

అగ్నిపర్వతం
వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి