అమెరికా అధ్యక్ష అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ చుట్టూ నెలకొన్న వివాదాలేంటి?
అమెరికా అధ్యక్ష అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ చుట్టూ నెలకొన్న వివాదాలేంటి?
‘మేక్ అమెరికా ఎగైన్’ అనే నినాదంతో 2016 ఎన్నికల్లో గెలిచారు డోనల్డ్ ట్రంప్. పదవీకాలంలో ఎన్నో వివాదాలను మూటగట్టుకున్నారు. అధ్యక్షునిగా రెండు సార్లు అభిశంసనను ఎదుర్కొన్నారు.
ఓ పోర్న్‌స్టార్‌కు ముడుపులు చెల్లించారనే కేసులో నేర నిరూపణ జరిగిన తొలి మాజీ అధ్యక్షునిగా నిలిచారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా మళ్లీ వైట్ హౌస్ పగ్గాలు చేపడతానని ప్రతినబూనారు. ప్రచార సమయంలో ట్రంప్ రెండు హత్యాయత్నాలను తప్పించుకున్నారు.
డోనల్డ్ ట్రంప్ పూర్తి ప్రస్థానం.. ఈ కథనంలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









