కొత్త పార్లమెంటును నరేంద్ర మోదీ ఇలా ప్రారంభించారు

వీడియో క్యాప్షన్, కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం ఎలా జరిగింది?
కొత్త పార్లమెంటును నరేంద్ర మోదీ ఇలా ప్రారంభించారు

కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మే 28న ప్రారంభించారు.

రాజదండం ‘సెంగోల్’కు ఆయన సాష్టాంగ ప్రణామం చేసి, కొత్త భవనంలోకి తీసుకెళ్లారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Twitter/Narendra Modi

సెంగోల్‌ను ప్రధాని లోక్‌సభ స్పీకర్ స్థానానికి కుడి వైపు పెట్టారు.

తర్వాత కొత్త పార్లమెంట్ నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులను ఆయన సన్మానించారు.

ఇవి కూడా చూడండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)